Uppena / Track 03
నింగిని తాకే నీ సంకల్పం సముద్రమంత నీ ధైర్యం
Ningini Thaake Nee Sankalpam Samudramantha Nee Dhairyam
Pre-save Uppena ↗
More ···
రంగా రంగ
హరిలో రంగా రంగ
నిప్పులు చిమ్మే వీరంగం
నరనరమంతా ఉత్సాహం
ఎదురే లేని అగ్ని తరంగం
సాధించడమే నీ లక్ష్యం
నీ అడుగే పిడుగై దద్దరిల్లాలి
నిన్ను చూసి భయమే పారిపోవాలి
ఆశయ సాధనకై నువ్వు సాగాలి
అవరోధాలన్ని దాటేయాలి
నింగిని తాకే నీ సంకల్పం
సముద్రమంత నీ ధైర్యం
సాహసమే నీ ఆయుధం
సమరంలో నీదే విజయం
రంగా రంగ హరిలో రంగా రంగ
రంగా రంగ హరిలో రంగా రంగ
నిప్పులు చిమ్మే వీరంగం
నరనరమంతా ఉత్సాహం
ఎదురే లేని అగ్ని తరంగం
సాధించడమే నీ లక్ష్యం
కలలు కన్నీటిని జయించాలి
నీ స్వేదమే నవ చరిత్ర రాయాలి
ఓటమే నీ ముందు తల వంచాలి
లోకమే నీ పేరు కీర్తించాలి
నిప్పులు చిమ్మే వీరంగం
నరనరమంతా ఉత్సాహం
ఎదురే లేని అగ్ని తరంగం
సాధించడమే నీ లక్ష్యం
రంగా రంగ హరిలో రంగా రంగ
రంగా రంగ హరిలో రంగా రంగ
సమరంలో నీదే విజయం
నిప్పులు చిమ్మే వీరంగం
రంగా రంగ హరిలో రంగా రంగ
రంగా రంగ హరిలో రంగా రంగ
Lyrics: Veera Babu Manyam. About Uppena