Naatyame Naa Oopiri / Track 04
కండల్లో కాక రేపు
Kandallo Kaaka Repu
Pre-save Naatyame Naa Oopiri ↗
More ···
అరేయ్... (య్యా... )
హోయ్...( హోయ్...) హోయ్... (హోయ్...)
అదిగో... అరె అదిగో... (అదిగో...)
డప్పు కొట్టు... దుమ్ము లేపు!
స్టెప్పు వెయ్యి... దమ్ము చూపు!
కండల్లో కాక రేపు
గుండెల్లో దమ్ము చూపు
కండల్లో కాక రేపు
గుండెల్లో దమ్ము చూపు
నేల అదిరేలా స్టెప్పు
నిప్పు కణికలాంటి చూపు
డప్పు కొట్టు... దుమ్ము రేపు!
స్టెప్పు వెయ్యి... దమ్ము చూపు!
అరె... య్యా... య్యా... య్యా...
డప్పు కొట్టు... దుమ్ము రేపు!
స్టెప్పు వెయ్యి... దమ్ము చూపు!
హోయ్...( హోయ్...) హోయ్... (హోయ్...)
జోరు పెంచు... హోరు పెంచు...
య్యా... య్యా... య్యా... య్యే
దరువు కొట్టు... దుమ్ము రేపు...
హోయ్...( హోయ్...) హోయ్... (హోయ్...)
చీకటిని తరిమేయ్!
కష్టాల కోటను కూల్చేయ్!
చీకటిని తరిమేయ్!
కష్టాల కోటను కూల్చేయ్!
బతుకు బండిని మలుపు తిప్పమ్మ!
విజయ తీరానికి చేరమ్మ!
య్యా... (య్యా... )
హోయ్...( హోయ్...) హోయ్... (హోయ్...)
డప్పు కొట్టు... దుమ్ము రేపు!
స్టెప్పు వెయ్యి... దమ్ము చూపు!
అరె... య్యా... య్యా... య్యా...
డప్పు కొట్టు... దుమ్ము రేపు!
స్టెప్పు వెయ్యి... దమ్ము చూపు!
హోయ్...( హోయ్...) హోయ్... (హోయ్...)
డప్పు కొట్టు... దుమ్ము రేపు!
స్టెప్పు వెయ్యి... దమ్ము చూపు!
అదిగో... అరె అదిగో... (Stop…) అదిగో... అరె అదిగో...
య్యా... (య్యా... )
హోయ్...( హోయ్...) హోయ్... (హోయ్...)
అదిగో... అరె అదిగో... (అదిగో...)
డప్పు కొట్టు... దుమ్ము రేపు!
స్టెప్పు వెయ్యమ్మ... దమ్ము చూపమ్మ!
Lyrics: Veera Babu Manyam. About Naatyame Naa Oopiri