Naatyame Naa Oopiri / Track 02

కొట్టరా దప్పు

Kottaraa Dappu

Pre-save Naatyame Naa Oopiri ↗
More ···
Share on WhatsApp ↗
ఏయ్! కొట్టరా డప్పు! దుంకి దుంకి స్టెప్పు వెయ్యలే ! గల్లీ మొత్తం షేక్ అవ్వాలె! ధిర్ ధీ దిర్ది ధిర్ ధీ దిర్ది ధిర్ ధీ దిర్ది ధిర్ ధీ దిర్ది ధిర్ ధీ దిర్ది ధిర్ ధీ దిర్ది దుమ్ము రేపే దమ్ము నాది ధిర్ ధీ దిర్ది ధిర్ ధీ దిర్ది గల్లీ మొత్తం గోల నాది ధిర్ ధీ దిర్ది ధిర్ ధీ దిర్ది దుంకి దుంకి స్టెప్పు వెయ్యలే ! (ధిర్ ధీ దిర్ది ధిర్ ధీ దిర్ది) కమ్మని డప్పుల కంచు కోట అమ్మో చూడు నా కాలి మోత గల్లీలోన గజ్జల గోల పిల్లో చూడు నా తీన్మారు లీల దమ్ముంటే నువ్వు అడుగు వెయ్యి దమ్మునంతా నువ్వు చూపవోయి ధిర్ ధీ దిర్ది ధిర్ ధీ దిర్ది దుమ్ము రేపే దమ్ము నాది ధిర్ ధీ దిర్ది ధిర్ ధీ దిర్ది గల్లీ మొత్తం గోల నాది ధిర్ ధీ దిర్ది ధిర్ ధీ దిర్ది దుంకి దుంకి స్టెప్పు వెయ్యలే ! (ధిర్ ధీ దిర్ది ధిర్ ధీ దిర్ది) నెత్తి మీద పూలు జల్లి కత్తి లాగ నే కదం తొక్కి మెరుపు తీగలా మేను వంచి గెలుపు బాటలో గంతులేసి ఊరు వాడ ఊగిపోవాలె జోరు చూసి జేజేలు కొట్టాలె ధిర్ ధీ దిర్ది ధిర్ ధీ దిర్ది దుమ్ము రేపే దమ్ము నాది ధిర్ ధీ దిర్ది ధిర్ ధీ దిర్ది గల్లీ మొత్తం గోల నాది ఎగిరెగిరి కొట్టు! (ధిర్ ధీ దిర్ది!) దుంకి దుంకి స్టెప్పు వెయ్యలే ! (ధిర్ ధీ దిర్ది!) తీన్మారు దెబ్బకు దిమ్మ తిరగాలె! ధిర్ ధీ దిర్ది ధిర్ ధీ దిర్ది ధిర్ ధీ దిర్ది ధిర్ ధీ దిర్ది ఏయ్! ఏయ్! ఏయ్!

Lyrics: Veera Babu Manyam. About Naatyame Naa Oopiri