Single Is King / Track 02
షాదీ గీదీ నక్కో మియా...
Shaadi Geedi Nakko Miya
Pre-save Single Is King ↗
More ···
సింగిల్... సింగిల్... సింగిల్…!
లైఫ్ అంటేనే కిక్కు మియా!
(ఫికర్ నక్కో భయ్యా!)
ఆజాదీ పుట్టుకతో మన హక్కు మియా!
(జీరో రిస్కు భయ్యా!)
జిందగీలో ఉండదు ఏ చిక్కు మియా!
(లైట్ తీస్కో భయ్యా!)
దునియా మొత్తం మనదే దేఖో మియా!
(ఖల్లాస్ చెయ్ భయ్యా!)
జోరుగా నడిచే జమానా మనది మియా...,
ఎవడ్రా మనల్ని ఆపేది భయ్యా!
లగాం లేని గుర్రంలా ఉరుకుదాం మియా...,
బాణం లాగా దూసుకెళ్దాం భయ్యా!
మిడ్ నైట్ మస్తిలో మునిగితేల్దాం భయ్యా...,
నెక్లెస్ రోడ్డు మీద ఛాయ్ కొడదాం మియా!
బిర్యానీ దావత్ తో బతుకుదాం భయ్యా...,
ఫికర్ వదిలేసి దుంకుదాం మియా!
కిర్రాక్ పోరలం మియా... బేఫికర్ రాస్తా భయ్యా!
కిర్రాక్ పోరలం మియా... బేఫికర్ రాస్తా భయ్యా!
లైఫ్ అంటేనే కిక్కు మియా!
(ఫికర్ నక్కో భయ్యా!)
ఆజాదీ పుట్టుకతో మన హక్కు మియా!
(జీరో రిస్కు భయ్యా!)
జిందగీలో ఉండదు ఏ చిక్కు మియా!
(లైట్ తీస్కో భయ్యా!)
దునియా మొత్తం మనదే దేఖో మియా!
(ఖల్లాస్ చెయ్ భయ్యా!)
పోరీల లొల్లి లైట్ తీస్కో మియా...,
పార్టీ మూడ్ కు షిఫ్ట్ అయిపో భయ్యా!
క్యా కర్నా అని పరేషాన్ నక్కో మియా ...,
డీజే సౌండ్ తో దద్దరిల్లాలే భయ్యా!
తాలిబొట్టుతో కిరికిరి నక్కో భయ్యా ...,
ఫ్రీడమ్ ఉంటేనే కిరాక్ దేఖో మియా!
ఫికర్ వదిలేసి దూకుదాం భయ్యా...,
ఖుషీగా ఉంటూ బతుకురా మియా...!
సలాం కొట్టే జమానా మియా...
ఇరానీ ఛాయ్ తాగు భయ్యా!
బేఫికర్ గా ఉందాం మియా!
మాస్ కా దాస్ మనమే భయ్యా!
లైఫ్ అంటేనే కిక్కు మియా!
(ఫికర్ నక్కో భయ్యా!)
ఆజాదీ పుట్టుకతో మన హక్కు మియా!
(జీరో రిస్కు భయ్యా!)
జిందగీలో ఉండదు ఏ చిక్కు మియా!
(లైట్ తీస్కో భయ్యా!)
దునియా మొత్తం మనదే దేఖో మియా!
(ఖల్లాస్ చెయ్ భయ్యా!)
ఖాళీ పీలీ టెన్షన్ నక్కో భయ్యా...!
జిందగీ బిందాస్ చెయ్ మియా ...!
హమ్ సింగిల్ భయ్యా ...!
షాదీ గీదీ నక్కో మియా...!
(మనమే కింగులం భయ్యా... !)
Lyrics: Veera Babu Manyam. About Single Is King