Single Is King / Track 04

రాణీల్లాగా బ్రతికేద్దాంలే…

Raaneellaagaa Brathikeddaamle

Pre-save Single Is King ↗
More ···
Share on WhatsApp ↗
(High Energy Synth Beats) (Group Shout: HEY! HEY! HEY!) READY GIRLS? LET'S GO! రాణీల్లాగా బ్రతికేద్దాంలే…! బాణల్లాగా దూసుకెళ్దాంలే…! వీణల్లాగా మోగిద్దాంలే…! జాణల్లాగా మెరిసేద్దాంలే…! కొమ్మలేని పిట్టలంలే, రెమ్మల్లాగా ఎగిరేద్దాంలే! నమ్మలేని స్వేచ్ఛ మాదిలే, అమ్మ తిట్లు మాకు లేవులే! (నో డ్రామా! నో డ్రామా!) రాణీల్లాగా బ్రతికేద్దాంలే…! బాణల్లాగా దూసుకెళ్దాంలే…! వీణల్లాగా మోగిద్దాంలే…! జాణల్లాగా మెరిసేద్దాంలే…! నచ్చినట్టే డ్రెస్సు వేద్దాంలే, మెచ్చినట్టే పార్టీ చేద్దాంలే! వచ్చినట్టే డాన్సు చేద్దాంలే, పిచ్చిగా కాలం గడిపేద్దాంలే! (Group Rap) నో డ్రామా! (నో డ్రామా!) ఓన్లీ హంగామా! (ఓన్లీ హంగామా!) కలలే కళ్లముందున్నాయిలే, అలలే ఉప్పొంగుతున్నాయిలే! బలమే మాకున్న ఆయుధమేలే, వలలే వేసినా దొరకములే! నో క్యాప్! రాణీల్లాగా బ్రతికేద్దాంలే…! బాణల్లాగా దూసుకెళ్దాంలే…! వీణల్లాగా మోగిద్దాంలే…! జాణల్లాగా మెరిసేద్దాంలే…! సింగిల్ అంటే క్వీన్ లే (క్వీన్!) రాణీల్లాగా బ్రతికేద్దాంలే వీణల్లాగా మోగిద్దాంలే బాణల్లాగా దూసుకెళ్దాంలే జాణల్లాగా మెరిసేద్దాంలే bye... bye.. బై బై టెన్షన్! (Giggle)

Lyrics: Veera Babu Manyam. About Single Is King