Prema Geetham / Track 02
గుండెల్లో గిలిగిలి...
Gundello Giligili
Pre-save Prema Geetham ↗
More ···
Title: గుండెల్లో గిలిగిలి (Gundello Gili Gili)
మ్మ్... మ్మ్...
గిలిగిలి... గిలిగిలి... గుండెల్లో గిలిగిలి...!
కిలికిలి ... కిలికిలి... కళ్ళల్లో కిలికిలి...!
నిన్ను చూడగానే గుండెల్లో గిలిగిలి!
నాలో మొదలాయే ఏదో కిలికిలి!
చిలిపి ఆశలన్నీ చేసెనులే చెలిచెలి!
వలపు వాన జల్లే చేసావే జిలిబిలి!
గిలిగిలి... గిలిగిలి... జిలిబిలి...!
కిలికిలి... కిలికిలి... చెలిచెలి...!
జిలిబిలి... జిలిబిలి... గిలిగిలి...!
చెలిచెలి... చెలిచెలి... కిలికిలి...!!
చేరగానే నువ్వు మారెనే గిలిగిలి!
సందెవేళ వెన్నెల కురిసే కిలికిలి!
అందాల బొమ్మలా ఉంది జిలిబిలి!
కోరగానే వరము దొరికెనే నా చెలిచెలి!
గిలిగిలి... గిలిగిలి... జిలిబిలి...!
జిలిబిలి... జిలిబిలి... గిలిగిలి...!
గిలిగిలి... గిలిగిలి... గుండెల్లో గిలిగిలి...!
కిలికిలి ... కిలికిలి... కళ్ళల్లో కిలికిలి...!
మువ్వలా మోగింది నడకలో గలగల!
తలపు తట్టి పిలిచే నవ్వులే కిలకిల!
కన్ను కలపగానే కళ్ళల్లో మిలమిల!
కళ్ళలోన మెరిసాయే తారలు తలతల!
గిలిగిలి... గిలిగిలి... జిలిబిలి...!
కిలికిలి... కిలికిలి... చెలిచెలి...!
జిలిబిలి... జిలిబిలి... గిలిగిలి...!
చెలిచెలి... చెలిచెలి... కిలికిలి...!
లోకమే నువ్వని రాసాను ప్రేమలేఖ జాబిలి!
ఏకమై పోదామా ఇకనైనా ఓ చెలి!
వస్తావా నా తోడు నీడగా జాజిమల్లి,
తెస్తావా నా బతుకుకు దీపావళి!
నిరాకతో నా జన్మ మారాలి!
నీతోనే నేను ప్రతిరోజు ఉండాలి !
గిలిగిలి... గిలిగిలి... జిలిబిలి...!
జిలిబిలి... జిలిబిలి... గిలిగిలి...!
గిలిగిలి... గిలిగిలి... గుండెల్లో గిలిగిలి...!
కిలికిలి ... కిలికిలి... కళ్ళల్లో కిలికిలి...!
సందె వేళ సాగెనులే మనసులో గలగల!
ముత్యాల నవ్వులే కురిసెనులే కిలకిల!
పువ్వులా పూసింది నవ్వులో మిలమిల!
ప్రేమలోన మునిగెనులే రోజంతా తలతల!
గిలిగిలి... గిలిగిలి... జిలిబిలి...!
కిలికిలి... కిలికిలి... చెలిచెలి...!
జిలిబిలి... జిలిబిలి... గిలిగిలి...!
చెలిచెలి... చెలిచెలి... కిలికిలి...!
నిన్ను చూడగానే గుండెల్లో గిలిగిలి!
కన్ను కలపగానే కళ్ళల్లో మిలమిల!
గిలిగిలి... జిలిబిలి...!
మిలమిల... కిలకిల...!
Lyrics: Veera Babu Manyam. About Prema Geetham