Prema Geetham / Track 03
నిన్నే నిన్నే కోరుకుందే పిచ్చి వయసే
Ninne Ninne Korukunde Pichchi Vayase
Pre-save Prema Geetham ↗
More ···
నిన్నే నిన్నే... నిన్నే నిన్నే...
నిన్నే నిన్నే కోరుకుందే పిచ్చి వయసే ,
నిన్నే నిన్నే చేరుకుందే నా మనసే !
నిన్నే నిన్నే చూసిందంటే కన్నే నిలవదే ,
నన్నే నేనే మరచిపోయే వలపు ఇదే!
మాయవే... మంత్రానివే...
నా గుండె చప్పుడు నివే!
ప్రాణానివే ... పయనానివే ...
నా అడుగుకు గమ్యం నివే!
నిన్నే నిన్నే... నిన్నే నిన్నే...
గాలిలోన తేలిపోతూ అడుగులేస్తున్నానే,
నేల పైన ఉన్నా నింగినే చూస్తున్నానే!
కలకన్నా అందంగా నిజముందే అంటున్నానే,
నీ నవ్వుల... అలలో తేలలేకున్నానే!
క్షణమైనా నువ్వు లేక... గడవదే నా కాలమే!
నీ పేరే నా పెదవికే... అసలైన పలకరింపే!
నిన్నే నిన్నే... నిన్నే నిన్నే...
నిన్నే నిన్నే కోరుకుందే పిచ్చి వయసే ,
నిన్నే నిన్నే చేరుకుందే నా మనసే !
నిన్నే నిన్నే చూసిందంటే కన్నే నిలవదే ,
నన్నే నేనే మరచిపోయే వలపు ఇదే!
ప్రాణానివే ... నా శ్వాసవే ...
నా గుండెకు చప్పుడు నివే!
గమ్యానివే ... నా బంధానివే ...
నా జన్మకు అర్థం నివే!
నిన్నే నిన్నే... నిన్నే నిన్నే...
నిన్నే నిన్నే కోరుకుందే పిచ్చి వయసే ,
నిన్నే నిన్నే చేరుకుందే నా మనసే !
దూరమంతా దూదిలాగా మాయమైపోయే,
దారి పొడవునా పూల వాన పలకరిస్తోందే!
ఇన్నాళ్లూ దాచుకున్న ప్రేమ ఇస్తున్నా నీకే,
నా ఊపిరంతా రాసిస్తున్నా నీకే !
నువ్వుంటే నాకదే... ప్రతిపూట పండగే!
నీ జంట దొరికాకే ... వెలిగిందే నా బ్రతుకే!
నిన్నే నిన్నే కోరుకుందే పిచ్చి వయసే ,
నిన్నే నిన్నే చేరుకుందే నా మనసే !
నిన్నే నిన్నే చూసిందంటే కన్నే నిలవదే ,
నన్నే నేనే మరచిపోయే వలపు ఇదే!
నిన్నే నిన్నే కోరుకుందే పిచ్చి వయసే ,
నిన్నే నిన్నే చేరుకుందే నా మనసే !
నిన్నే నిన్నే... ఓ... నిన్నే నిన్నే...
Lyrics: Veera Babu Manyam. About Prema Geetham