Prema Geetham / Track 07

మనసే జారిపోయేనే... ప్రాణం ఆగిపోయేనే

Manase Jaaripoyene Praanam Aagipoyene

Pre-save Prema Geetham ↗
More ···
Share on WhatsApp ↗
ప్రేమించే మనసే.. నీకు చెబుతుందిలా! మౌనంగానే... నీ ధ్యాసలోనే... (మౌనంగానే... నీ ధ్యాసలోనే...) మనసే జారిపోయేనే... ప్రాణం ఆగిపోయేనే... కాలం కరిగిపోయేనే... గురుతులు చెరిగిపోయేనే... కలలే కరిగిపోయేనే... వలలే విసిరిపోయేనే... శిలలే కదలిపోయేనే... అలలే ఎగసిపోయేనే... నీకోసం ఆశ పెంచా...! నీకోసం బాస ఉంచా...! నీకోసం ఎదురు చూసా...! నీకోసం శ్వాస నించా...! నీకోసం మనసు మార్చా...! నీకోసం నేను ఏడ్చా...! నీకోసం నన్ను విడిచా...! నీకోసం నన్ను మరిచా...! చెలి... చెలి... చెలియా! నువ్వు అలా పరుగు తీస్తుంటే... నీ వెంటే రాలేనా? నువ్వు కాదన్నా... ప్రేమిస్తా! నువ్వు వద్దన్నా... వెంటోస్తా! నువ్వు పొమ్మన్నా... వెళ్లకుండా... నీ నీడనై ఉండిపోతా! నిన్ను మరువనులే... ఏం జరిగినా నిన్ను విడువనులే... నీ ధ్యాసలో ఒక బానిసై... నేను ఉన్నానే! నీకోసం ఆశ పెంచా...! నీకోసం బాస ఉంచా...! నీకోసం ఎదురు చూసా...! నీకోసం శ్వాస నించా...! నీకోసం మనసు మార్చా...! నీకోసం నేను ఏడ్చా...! నీకోసం నన్ను విడిచా...! నీకోసం నన్ను మరిచా...! నీకోసం కలలు కన్నా! నీకోసం ఒంటరయ్యా! నీవే నేనంటూ.. ఆశతోనే బ్రతికానే...! నీ దూరం తాళలేక... వేదనలో మునిగానే ...! నీ ప్రేమే నాలో ప్రాణముగా... నా ప్రేమ కోవెలలో దాచానే! నీ పేరే నాలో ఊపిరిగా... కొలిచానే నిన్నే దేవతగా...! మన్నించవే... కరుణించవే... నా ప్రేమ మీద జాలి చూపవే... క్షమించవే... పెదవిప్పవే... ప్రేమిస్తున్నా అని ఒక మాట చెప్పవే... ఓ మాట చెప్పవే...

Lyrics: Veera Babu Manyam. About Prema Geetham